NZB: నల్లూర్ గ్రామాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా శుక్రవారం సందర్శించారు. భూభారతి రీ-సర్వే సందర్భంగా గ్రామంలో తలెత్తిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నల్లూర్లో భూభారతి రీ-సర్వే సమస్యల పరిశీలన


