HYD: నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగంపై చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. చలాన్లు, ఫైనాన్స్ సంస్థల జప్తు చర్యల నుంచి తప్పించుకునేందుకు ఫేక్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగన్ వెల్లడించారు.
తెలంగాణ
నకిలీ ప్లేట్లు వాడితే కేసులే!


