HYD: రామంతాపూర్ పెద్ద చెరువు పరిధిలోని సాయి చిత్రనగర్, రవీంద్రనగర్, లక్ష్మీనగర్, మహేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, బఫర్ జోన్ నోటీసుల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చట్టబద్ధమైన అనుమతులతో నిర్మించిన భవనాల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
బఫర్ జోన్ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే భేటీ


