హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ నగర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.