హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

SDPT: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తేదారు బిల్లుల చెల్లింపుల కోసం రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్, అసిస్టెంట్ శివారెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.