హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి పంటలను పరిశీలించిన DAO

NGL: కరవు-2026 సర్వేలో భాగంగా మునుగోడు మండలం జమస్తాన్పల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్ కుమార్ శుక్రవారం పత్తి పొలాలను పరిశీలించారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, పంట నష్టాన్ని గుర్తించే విధానంపై సమీక్షించారు. నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.