BDK: భద్రాచలంలో డిసెంబర్ 6న నిర్వహించనున్న గోదావరి రివర్ మారథాన్‌కు ఐటీసీ–పీఎస్పీడీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని పట్టణ ప్రముఖులు, ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు. శుక్రవారం సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ నిర్వాహకులు ఆయనను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. 5, 10, 21, 42 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మారథాన్ విజయవంతానికి సంపూర్ణ సహకారం


