MDCL: మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026-27 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రోత్సహించారు.
తెలంగాణ
క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి


