NZB: భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆన్ జాబ్ ట్రైనింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి సూచించారు. ఒకేషనల్ కోర్సులతో పుస్తక పరిజ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. అకౌంటింగ్, టాక్సేషన్ కోర్సుల ద్వారా ఆడిటింగ్, పన్నుల విధానాలపై ప్రాక్టికల్ అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఆన్ జాబ్ ట్రైనింగ్ సద్వినియోగం చేసుకోవాలి'


