SRPT: హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో గోపుర కలశ, సాలహార, కాలభైరవ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలిరోజు కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
భీమలింగేశ్వరస్వామి ప్రతిష్ఠా మహోత్సవాలు


