హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిటైర్డ్ ACP పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'

BHPL: మొగుళ్లపల్లి మండలం ఆకనపల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ACP రామ్ నరసింహారెడ్డిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు. ఇవాళ ఆకనపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.