HYD: సుల్తాన్‌షాహీలో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నెల రోజులుగా మూతలు లేకుండా ప్రమాదకరంగా మారాయి. చార్మినార్ నియోజకవర్గ పరిధిలోని 23-6-226, 23-6-245/1 ఇళ్ల వద్ద ఈ సమస్య నెలకొంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించి కొత్త మ్యాన్‌హోల్ మూతలు ఏర్పాటు చేయాలని ఎంబీటీ కార్యకర్త మహమ్మద్ అజీమ్ కోరారు.
తెలంగాణ
సుల్తాన్‌షాహీలో ప్రమాదకర మ్యాన్‌హోల్స్


