WNP: రేవల్లి మండలం కేశంపేటతండా, తల్పునూరు గ్రామాల గిరిజన రైతులకు సాగునీరు అందడం లేదని తిరుపతినాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ వనపర్తి కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో ఆర్టికల్ 338ఏ ప్రకారం విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణ
కలెక్టర్‌కు ఎస్టీ కమిషన్ నోటీసులు


