NGKL: BRS హయాంలో పాలమూరు ఎత్తిపోతల పథకం 80 శాతం పూర్తయిందని, కరివేన వరకు నాలుగు రిజర్వాయర్ల పనులు చేపట్టామని మాజీ మంత్రి డా. సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు నిలిచిపోయి వలసలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. కేసీఆర్‌పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
తెలంగాణ
పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: లక్ష్మారెడ్డి


