హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 54వ బాల వైజ్ఞానిక ప్రదర్శన

HYD: ఇర్రంమంజిల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 54వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించి అభినందించారు. ఐదు విభాగాల్లో 392 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందించాలని పిలుపునిచ్చారు.