MBNR: పోలేపల్లి సెజ్‌లోని సుప్రీమ్ పరిశ్రమలో మృతి చెందిన చెన్నయ్య (చందు) కుటుంబాన్ని ఆదుకోవాలని స్వచ్ఛంద సేవకుడు భాస్కర్ నాయక్ పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యం స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన


