హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ విద్యార్థినికి అస్వస్థత

JGL: జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. తోటి విద్యార్థులు యాజమాన్యానికి చెప్పడంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె ఆరోపించింది. విషయం బయటకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి పంపారని విద్యార్థులు ఆరోపిస్తూ, విచారణ కోరుతున్నారు.