SRPT: కరివిరాలలో యాసంగి సాగుపై రైతులకు MAO మల్సూర్ అవగాహన కల్పించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగు తగ్గించి వేరుశనగ, పెసర, మినుములు, బొబ్బర్లు, ఉలవలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. వీటితో సాగు ఖర్చులు తగ్గి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు గుమ్మడిదల పిచ్చయ్య సాగు చేసిన పంటలను పరిశీలించారు.
తెలంగాణ
ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన


