SRCL: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ బి.ఎం. సందీప్‌ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు.
తెలంగాణ
VIDEO: నూతన ఇంఛార్జ్ సందీప్‌ను కలిసిన ఆది శ్రీనివాస్


