KNR: కరీంనగర్‌లో ఈనెల 29న నిర్వహించే SI ప్రాథమిక పరీక్ష నేపథ్యంలో CP గౌష్ ఆలం సెక్షన్ 163 BNSS అమలు చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురికి మించి గుమికూడడంపై నిషేధం విధించారు. 20 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు, అత్యవసర సేవలకు మినహాయింపు కల్పించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష.. 163BNSS సెక్షన్ అమలు


