NLG: ఈ నెల 28న నల్లగొండలోని UTF భవన్లో నిర్వహించే AILU 12వ జిల్లా మహాసభలను న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య పిలుపునిచ్చారు. ఈరోజు నల్లగొండ కోర్టులో నిర్వహించిన సమావేశంలో మహాసభలో న్యాయవాదుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నూతన కోర్టు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'నూతన కోర్టు కమిటీని ఏకగ్రీవం'


