HYD: ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధిక లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ 'బడా దోస్త్' గూడ్స్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. వాహనాల ఎత్తు పెంచి అధిక బరువు తరలించడం, అతివేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ORRపై బోల్తాపడిన గూడ్స్ వాహనం


