PDPL: రామగుండం నగరపాలక సంస్థ పరిధికి పద్మశాలీ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా చిప్పా రాజేశ్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు శంకర్, గౌరవాధ్యక్షుడిగా మందల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా పిట్ట లక్ష్మీనర్సయ్య, కోశాధికారిగా కొండ సంపత్ నియమితులయ్యారు.
తెలంగాణ
రామగుండం పద్మశాలీ నూతన కమిటీ ఎన్నిక


