హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి'

SRPT: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వరకు ర్యాలీ సాగింది. జిల్లా ఏర్పడి ఇన్నేళ్లయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం విచారకరమని సమితి అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్ అన్నారు.