హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కంచెరోని చెరువు ఆక్రమణలతో కనుమరుగయ్యే ప్రమాదం'

NRML: కంచెరోని చెరువు ఆక్రమణలతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూమి, ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ మేరకు డీఆర్ఎ రాథోడ్ రమేష్కు వినతిపత్రం అందజేశారు. ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.