SRPT: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన ఇరుగు వెంకటమ్మ రైలు ప్రయాణంలో తెనాలి వద్ద ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఈ ఘటనతో గట్టికల్ గ్రామంలో విషాదం నెలకొంది. వెంకటమ్మ మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ
రైలు ప్రమాదంలో మహిళ మృతి


