RR: ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడెంలో శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రత్యేక విధానం ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తాం: మంత్రి


