హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NZB: వినాయక్ నగర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-3 ఏడీఈ వినోద్ తెలిపారు. యాదగిరి బాగ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పోచమ్మ ఆలయం, అగర్వాల్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.