NZB: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం డిచ్పల్లి కేంద్రంగా నూతన పోలీస్ సబ్ డివిజన్ను ప్రారంభించనున్నారు. దీని పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు పనిచేయనున్నాయి.
తెలంగాణ
నిజామాబాద్ జిల్లాకు డీజీపీ సీవీ ఆనంద్


