NRML: వైద్య విద్యార్థులు సేవాభావం, సమయపాలన అలవర్చుకొని పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026 బ్యాచ్ మొదటి సంవత్సరం విద్యార్థుల వైట్ కోట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కోట్లు, స్టెతస్కోపులు అందజేశారు. అనంతరం విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు.
తెలంగాణ
'వైద్య విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి'


