ADB: యువత పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ
క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్


