హైదరాబాద్: 28°C
తెలంగాణ

29న కుల్కచర్లకు మందకృష్ణ మాదిగ

VKB: MRPS రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 29న పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్లలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని తాలూకా దళిత సంఘాల కన్వీనర్ తుప్పలి అశోక్‌కుమార్ వెల్లడించారు. ఈ పర్యటనకు నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, బహుజన ఉద్యోగ సంఘాలు, దళిత, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.