ADB: ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన పౌర సేవలందించడమే లక్ష్యంగా నూతన మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మసూద్ చౌక్‌లో దివ్యాంగుడైన మసూద్‌కు మంజూరైన కొత్త మీసేవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సకాలంలో పత్రాలు జారీ చేయాలని సూచించిన కలెక్టర్, కేంద్రాల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
'ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించాలి'


