హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధిపై కాంగ్రెస్ ఇంఛార్జ్‌తో ఎమ్మెల్యే వినోద్ భేటీ

MNCL: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ సందీప్ కుమార్‌ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ప్రజా పాలన, మౌలిక సదుపాయాల కల్పన, పార్టీ బలోపేతంపై ఇరువురు సమీక్షించారు.