SRD: ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉన్నందున ఈ యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని ఖేడ్ MAO శంకర్ నేడ సూచించారు. తుర్కపల్లి గ్రామంలో సర్పంచ్ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వరికి బదులు శనగ, కుసుమ, మినుము, నువ్వులు, కూరగాయల వంటి ఆరుతడి పంటలు సాగు చేసి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
తెలంగాణ
'యాసంగిలో వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు'


