హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడ్ న్యూస్.. రుషికొండ ప్యాలెస్‌‌‌కు ఎంట్రీ

VSP: రుషికొండ ప్యాలెస్‌పై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. 120రోజుల పాటు సందర్శకులకు అనుమతి ఇవ్వాలని తీర్మాణం చేసింది. టికెట్ ధరకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను వెల్లడించనుంది. అలాగే 2019 CRZ నిబంధనల ప్రకారం మరో నాలుగు ఎకరాల్లో భవనాలను నిర్మించనుంది. పీపీపీ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టుకు టాటా, లీలా, అట్మాస్పియర్ కోర్ కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం.