TPT: ‘వృషకర్మ’ సినిమా విడుదలకు ముందు హీరో నాగచైతన్య శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. నాగచైతన్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
‘వృషకర్మ’ కోసం స్వామివారి దర్శనం


