హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI, కానిస్టేబుల్‌లను అభినందించిన ఎస్పీ

MHBD: జిల్లా పోలీస్ సిబ్బంది 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. SI అరుణ్ కుమార్ సిల్వర్, కానిస్టేబుల్ అశోక్ బ్రాంజ్ మెడల్ సాధించగా, కానిస్టేబుల్ అంజయ్య అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించారు. వీరు DEC 15 నుంచి ముంబైలో జరిగే 70వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా SP శబరీష్ వారిని అభినందించారు.