హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైడ్ డ్రైనేజీ లేక ఇబ్బందులు

ASF: చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ ST కాలనీలో సైడ్ డ్రైనేజీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మాట్లాడుతూ బోరింగ్ నుంచి వచ్చే నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఇళ్ల ముందు నిత్యం బురద ఉంటుందన్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోందని,దోమలు పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.