హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్రిస్టాక్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

MDK: అగ్రిస్టాక్ ప్రాజెక్టులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ, భూ రికార్డులు, డిజిటల్ పటాల అనుసంధానాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు 11 అంకెల 'ఫార్మర్ ఐడీ' కేటాయించాలన్నారు. గ్రామ స్థాయిలో ఈ-కేవైసీ శిబిరాలు నిర్వహించి, రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు.