హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి

VZM: మెంటాడ మండలం పెద్ద చామలాపల్లిలో  పంచాయితీ ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎంపీపీ చలుమూరి వెంకట్రావుతో కలిసి మంత్రి సంధ్యారాణి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీ ఓటుతో మద్దతు తెలియజేయాలని ప్రజలకు కోరారు.