ASR: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు డుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా శెట్టి అమ్మలును ఎంపిక చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సీనియర్ నాయకుడు శెట్టి భాస్కరరావు సతీమణి అయిన అమ్మలును భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోతంగి బరిలో వైసీపీ అభ్యర్థి ఎన్నిక


