హైదరాబాద్: 28°C
తెలంగాణ

హారన్లతో పెరుగుతున్న శబ్ద కాలుష్యం

HYD: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద వాహనదారుల అనవసర హారన్ల మోత ఆందోళన కలిగిస్తోంది. TNX సర్వే ప్రకారం కేవలం 27 సెకన్లలోనే 20 సార్లు హారన్లు మోగాయి. ఇదే వేగం కొనసాగితే గంటలో 2,400, పది గంటల్లో 24 వేల హారన్లు వినిపించే అవకాశం ఉంది. ఈ శబ్ద కాలుష్యం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అవసరమైనప్పుడు మాత్రమే హారన్ వాడాలని సూచించారు.