హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

WGL: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను చెన్నారావుపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న అందజేశారు. బోడ రమేష్ కు రూ.12,000, వాంకుడోత్ బాలుకు రూ.9,000, బానోత్ సుగుణకు రూ.18,000, బానోత్ శిరీషకు రూ.13,500 చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.