హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు

HYD: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి మూడు నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే సమావేశాల తేదీలు, షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.