హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కరాటే ఛాంపియన్‌షిప్ బ్రోచర్‌ ఆవిష్కరణ

ప్రకాశం: ఒంగోలులో డిసెంబర్ 13న నిర్వహించనున్న ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 బ్రోచర్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఒంగోలులోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలను విజయవంతం చేయాలని కోరారు.