హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనకదాస చరిత్ర ఆదర్శనీయం'

ELR: భక్త కనకదాస చరిత్ర ప్రతి ఒక్కరి‌కీ ఆదర్శనీయం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ మందిరంలో శుక్రవారం నాడు నిర్వహించిన జయంతి కార్యక్రమంలో భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కన్నడ భాషలో ఎన్నో కీర్తనలు రచించిన కనకదాస వర్ణ వివక్ష పై పోరాడారని, భక్తి, మానవత్వం ఏ గొప్పవని చాటారని చెప్పారు.