HYD: బాల్కంపేటలో నిర్వహించిన తనిఖీల్లో 1.04 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన కర్టెన్ల వ్యాపారి మహేంద్ర అలియాస్ మహేందర్ చౌదరి (40)ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఓ నైజీరియన్, ముంబైకి చెందిన మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
డ్రగ్స్ వెనుక విదేశీ లింక్?


