NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం తిరుప్పావడ సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
పెంచలకోనలో తిరుప్పావడ సేవ


