కోనసీమ: కొత్తపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన ఆదిరెడ్డి శ్రీనివాస్ కొత్తపేటలో పర్య టించారు. స్థానిక MLA బండారు సత్యానందరావుతో కలిసి ఎన్నికల సన్నద్ధత, పార్టీ సమన్వయంపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట ఎన్నికల పరిశీలకుడిగా ఆదిరెడ్డి


